త్వరలో ఆలియా, రణబీర్‌ విడాకులు.. కారణం ఈ హీరోయినా?

Sunday, December 22, 2024

ఫిదా సినిమాలో భానుమతి గా నటించి కుర్రకారు గుండెల్లో హైబ్రిడ్‌ పిల్లగా తిష్టవేసుకుని కూర్చుంది సాయి పల్లవి. ఈ నేచురల్‌ బ్యూటీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఏ పాత్రలో అయినా సాయి పల్లవి అలా ఒదిగిపోతుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సరసన సాయి పల్లవి నటించి మంచి పేరును తెచ్చుకుంది.

అయితే , ఈ ముద్దుగుమ్మకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే ఈ నటి చిత్ర పరిశ్రమలోని భార్య భర్తలను విడగొడుతుందంట. దీని కారణం, ఈ బ్యూటీ నటించిన తర్వాత పలువురు హీరోలు విడాకులు తీసుకోవడమే. కోలీవుడ్‌ లో మారి 2 సినిమాలో నటించిన తర్వాత ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు .

అలాగే సాయిపల్లవి అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి లవ్‌ స్టోరీలో నటించిన సమయంలో సమంతతో ఆయన విడాకులు తీసుకున్నారు. తాజాగా  సాయిపల్లవి రణ్‌బీర్ కపూర్‌తో బాలీవుడ్ లో నటిస్తోంది. ఈ క్రమంలో సాయిపల్లవి వల్ల ఆలియా, రణ్‌బీర్ విడాకులు తీసుకోవడం ఖాయం అంటూ  నెటిజన్లు నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles