బాయ్‌ ఫ్రెండ్ తో ఎంజాయ్‌ చేస్తున్న పొడుగు కాళ్ల సుందరి!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఉపింది. కానీ ప్రస్తుతం సినిమాల్లేక ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ లేటెస్ట్‌ ఫొటోలను పంచుకుంటు ఉంటుంది. అవి కూడా ఫుల్‌ ట్రెండ్‌ అవుతుంటాయి.

పూజా ఈ మధ్య సినిమాల్లేక ప్రేమలో మునిగి తేలుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  మొన్నీమధ్య తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయింది కూడా . ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ప్రియుడితో పన్రేమలో లో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

తాజాగా పూజా ప్రియుడి  ఫోటో ఒకటి బయటకు వచ్చింది.. అతనేవరో కాదు.. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా పూజా తన ఫ్యామిలీ తో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది.. ఆ ఫ్యామిలీతో రోహన్ కూడా కనిపించాడు. ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే పూజా హెగ్డే నోరు విప్పేవరకు ఆగాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles