ఆరోజునే “గేమ్ ఛేంజర్” అప్డేట్!

Wednesday, February 19, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెలుగు ముద్దుగుమ్మ అంజలి, బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్”.  మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమా నుంచి అప్డేట్స్ మాత్రం అరకొర గానే బయటకు వస్తున్నాయి. దీంతో ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్న సంగతి తెలిసిందే.

జస్ట్ ఒక్క అప్డేట్ కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా అందుకు సమయం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. దీంతో ఈ వినాయక చవితి కానుకగా ఓ అప్డేట్ ని మేకర్స్ వదలనున్నట్టు సమాచారం. మరి దీనిపై మరింత అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles