ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ స్థాయిలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు, రీసెంట్ గా వార్ 2 లో తన యాక్షన్ తో అలరించిన తారక్ లైనప్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో మిరాయ్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, భవిష్యత్తులో తారక్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ విధంగా తీస్తానో తన అభిప్రాయం వెల్లడించాడు. తారక్ హీరోగా వస్తే తాను తప్పకుండా ఒక సూపర్ హీరో జోనర్ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తానని చెప్పాడు. అలాగే ఆ సినిమాలో ఇతిహాస అంశాలు కూడా ఉండేలా కధను నడిపిస్తానని పేర్కొన్నాడు.
ఇది విని అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తారక్ లైనప్ లో ఇంత క్రేజీ కాంబినేషన్ ఎప్పుడైనా నిజమవుతుందా అనే ఆసక్తి పెరి
