బన్నీ-గురూజీ సినిమా ఎప్పుడంటే!

Wednesday, February 12, 2025

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ల సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది, ఎప్పుడు విడుదల కాబోతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం బన్నీ న్యూలుక్‌ పై త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నాడని.. పాత్ర గెటప్ అండ్ సెటప్ విషయం పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందని సమాచారం. కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్నారంట.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles