తారక్‌ జువ్వల చిత్రాలు!

Saturday, December 7, 2024

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేసిన తాజా సినిమా “దేవర” తో భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ భారీ సినిమా రికార్డు వసూళ్లు ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయ్యాక వెంటనే తారక్ తన బాలీవుడ్ డెబ్యూ భారీ యాక్షన్ సినిమా “వార్ 2” ని స్టార్ట్ చేసేసాడు. ఇలా ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌ లో దీపావళి పండుగ వచ్చింది.

మరి వార్ 2 లో కొన్ని రోజులు పాల్గొని పండుగకి ఇంటికి వచ్చిన తారక్ తన కుటుంబంతో కలిసి  దీపావళి పండుగని జరుపుకున్నాడు. అలా తన ఫ్యామిలీ పిక్ ఇపుడు బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది. మరి ఇందులో తారక్ తో పాటు  భార్య పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ బ్యూటిఫుల్ పిక్ చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిరోజుల్లో మళ్ళీ తారక్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles