జగన్ చర్యలు.. తల్లి వక్షోజాలు కోసేసినట్టుగా..

ఇదేదో రాజకీయ విమర్శ కాదు. రాజకీయం కోసం జగన్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న వారు.. ఆయనను బద్నాం చేయడానికి అన్నమాట కాదు! నిత్యం ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే పోరాడే మనిషిగా పేరున్న వ్యక్తి.. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని గమనించి కడుపుమండి అన్నటు వంటి మాట. ఏ వ్యక్తి అభిప్రాయాలైతే అద్భుతం అని గతంలో జగన్ కూడా కీర్తించారో.. అదే వ్యక్తి ఇవాళ జగన్ పాలనను గమనించి.. నిస్పృహతో అన్నమాట. విశాఖలో రుషికొండ విధ్వంసం అనేది.. … Continue reading జగన్ చర్యలు.. తల్లి వక్షోజాలు కోసేసినట్టుగా..