టాలీవుడ్ నుంచి ఆడియెన్స్ కి క్రేజీ ట్రీట్ ని బిగ్ స్క్రీన్ పై అందిస్తున్న దర్శకుల్లో యువ దర్శకుడు శైలేష్ కొలను కూడా ఒకరు. మరి శైలేష్ తెరకెక్కించిన హిట్ ఫ్రాంచైజ్ సినిమాటిక్ యూనివర్స్ అంతకంతకు పెద్దదిగా మారుతూ వస్తుండగా ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు వరకు మూడు భాగాలు ప్రేక్షకుల. అయితే ఈ మూడింటి తర్వాత నాలుగో సినిమాగా హిట్ 4 రాబోతున్నట్లు తెలుస్తుంది.
మరి ఈ నాలుగో చిత్రంలో తమిళ నటుడు కార్తీ నటిస్తుండగా ఈ సినిమాపై దర్శకుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు వచ్చిన మూడు హిట్ సినిమాలుకి మించి పూర్తిగా హిట్ 4 డిఫరెంట్ గా ఉండబోతుందని వెల్లడించారు. దీనితో ఈసారి కంప్లీట్ కొట్టుట ట్రీట్మెంట్ ఉంటుంది అని అనుకోవచ్చు. ఆల్రెడీ కార్తీ ఎంట్రీతో భారీ హైప్ సెట్టయ్యింది. తనపై హిట్ 4 ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.