చరణ్‌ వర్సెస్‌ వంగ

Sunday, February 16, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా  సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా తర్వాత చరణ్ రెండు సినిమాలు లాక్ చేసుకున్నాడనే సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో  డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా అలాగే తన గురువు సుకుమార్ లతో ఒకదాన్ని మించిన ప్రాజెక్ట్ ఇంకొకటి చేస్తుండగా వీటి తర్వాత ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఉండొచ్చని స్ట్రాంగ్ బజ్ ఇపుడు వినపడుతుంది.

దీంతో ఆ ప్రాజెక్ట్ ఎవరితోనో కాదు సెన్సేషనల్ మాస్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగతో అన్నట్టుగా ఇపుడు టాక్ నడుస్తుంది. మరి సుకుమార్ తో ప్రాజెక్ట్ తర్వాత ఈ మెంటల్ మాస్ కాంబో ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఇదే కానీ నిజం అయితే అభిమానులకి ట్రీట్ నే ఉంటుంది అని చెప్పవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles