Telugu News

మద్యం కుంభకోణంలో పేరు… జైల్లో పెడతామంటే పెట్టుకో .. కవిత సవాల్ 

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ముఖ్యమంత్రి కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత పాత్రపై ఇప్పటివరకు మీడియా కథనాలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు అధికారికంగా వెల్లడి కావడంతో తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశాలు...

అకస్మాత్తుగా షర్మిలపై సానుభూతి ప్రదర్శిస్తున్న బిజెపి 

తెలంగాణాలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, పాదయాత్ర జరుపుతున్న వై  ఎస్ షర్మిలను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కేసీఆర్ ప్రయోగించిన బాణం గానే బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. పైగా ఆమె భర్త...

`దీక్షా దివస్’ పై కవిత, రేవంత్ ట్విట్టర్ వార్!

తెలంగాణ ఉద్యమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీని ‘దీక్షా దివాస్’ నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్యెల్సీ కవిత చేసిన ట్వీట్ రాజకీయ వివాదంకు దారితీసింది. తండ్రి చేపట్టిన...

రెడ్లను తప్ప మరే కులాన్నీ జగన్ నమ్మలేరా?

జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎక్కువమంది ప్రజలు ఆమోదించినందువల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన తన పరిపాలనను సాగించడానికి కీలకం కేవలం తన కులంవారి మీద మాత్రమే ఆధారపడితే...

డ్యూటీ వేయకపోయినా ఓడించి తీరుతారు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రమైన నాయకుడు. తన సంక్షేమం మాత్రమే తనను గెలిపిస్తుందని అంటారు. మళ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల దొడ్డిదార్లను ఆశ్రయిస్తారు. ఎన్నికలలో ఓటమి గురించి అన్ని రకాల భయాలకు...

జగన్ బాబా.. ఆదర్శం ఆకాశంలో ఆచరణ పాతాళంలో!

ఏ నాయకుడు అయినా సరే.. కీలక సభల్లో పాల్గొన్నప్పుడు.. కీలక ప్రసంగాలు చేస్తున్నప్పుడు మహానుభావుల కొటేషన్లను ప్రస్తావిస్తుంటారు. ఆ జీవిత సత్యాల్లోంచి వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా...

బద్దలు కాబోతున్న రికార్డును స్మరించుకుంటున్న జగన్!

ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు.ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారికి హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో అదివరకు జరిగిన రెండు...

ఇంకో చట్టం తేవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి!

మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి మరింత పకడ్బందీ చట్టం తీసుకువస్తాం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ఘనంగా ప్రకటించారు. ‘అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్న’ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వకపోయినా.....

పదవి లేక అసహనంతో వెంకయ్యనాయుడు!

ఉపరాష్ట్రపతి పదవి కాలం పూర్తయిన నాలుగు నెలలోనే పదవి లేకుండా ఖాళీగా అందవలసి రావడంతోనే ఎం వెంకయ్యనాయుడు అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. తనకు గల సుదీర్ఘ‌ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వంను పట్టించుకోకుండా, దేశ...

జగన్ భయపడుతున్నారని ఆ మంత్రికి తెలుసా?

ముఖ్యమంత్రి కదలికలు, వ్యూహాలు, అనుసరించబోయే విధానాల గురించి సాధారణ పౌరుల కంటె ముందుగా ఆయనతో సన్నిహితంగా మెలిగే అవకాశం ఉన్న మంత్రులకు తెలుస్తుంటుంది. మంత్రులు ఏదైనా ప్రకటన చేస్తే.. అది వారికి తెలిసిన...

సీఎస్ నియామకంలో సొంత సామాజిక వర్గం, జిల్లాకే జగన్ మొగ్గు

కీలకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో సీనియారిటీ, తమకోసం ఎన్నో ఇబ్బందులకు గురికావడం కాకుండా సొంత సామాజిక వర్గం, సొంత జిల్లాకే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత...

వివేకా హత్య కేసు తెలంగాణకు మార్చడంతో జగన్ పై `సుప్రీం’ అభిశంసన!

మాజీ మంత్రి, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నివ్వడంతో సీబీఐ దర్యాప్తును దారి మళ్లించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు...

సీమకు జగన్ మహావంచన ‘న్యాయరాజధాని’!

‘‘అధికార వికేంద్రీకరణ.. మూడు రాజధానులు.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి’’ ఇవన్నీ కూడా మాయమాటలు. ప్రత్యేకించి రాయలసీమకు న్యాయరాజధాని ఇస్తున్నాం.. అభివృద్ధి చెందుతుంది.. అని జగన్ ప్రకటించడం పెద్ద మోసం. ఆ సంగతి...

ఒక్క అరెస్టుతో చిటికెలో వచ్చిన క్రేజ్!

వైఎస్ఆర్ తనయ, తాను కోరుకుంటున్న రాజకీయ అధికారాన్ని తన కష్టంతోనే పొందాలని తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. హఠాత్తుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం.. ఆ సందర్భంగా...

వివేకా హత్య : లేటు కావొచ్చు, శిక్ష పడడం పక్కా!

అధికారం తమను రక్షణ కవచంలా కాపాడుతోందని, గొడుగులా నీడ ఇస్తోందని తమ పాపం ఎప్పటికీ పండదని విర్రవీగుతున్న వారు ఉలికిపడవలసిన తీర్పు ఇది. ఈ తీర్పు వలన శిక్ష పడడంలో జాప్యం కొంత...

తండ్రిని మించిన తనయుడు.. ఒక గొప్ప కథ!

అనగనగా ఒక అడవిలో ఒక గజదొంగ ఉండేవాడు. ఆ అడవిదారిలో ఒంటరిగా వచ్చి పోయే వారిని బలహీనులను బెదిరించి వారిదగ్గర ఉన్నదంతా గుంజుకుంటూ ఉండేవాడు. ఎంతో బలవంతుడైన ఆ గజదొంగను, వాడి చేతిలోని...

సుప్రీం తీర్పుతోనైనా బుద్ధి వస్తుందా?

ఏకం సత్ విప్రా బహుధా వదన్తి అని పెద్దలు చెబుతుంటారు. అంటే ఒకే విషయాన్ని పది మంది పది రకాలుగా అర్థం చేసుకుంటారు అని అర్థం. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో సుప్రీం...

మోదీ, బిజెపిలను ఇరకాటంలో పడేసిన అమరావతిపై `సుప్రీం’ ఆదేశం

అమరావతిలో రాజధాని కొనసాగింపుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉత్తరువు కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా, మొత్తం సమస్యను ప్రధాన...

సంజయ్ యాత్ర నుండి దృష్టి మళ్లించడం కోసమే షర్మిల అరెస్ట్!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సంవత్సరంకు పైగా తెలంగాణాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర జరుపుతూ ఉన్నప్పటికీ పట్టించుకొనే కేసీఆర్ ప్రభుత్వం అకస్మాత్తుగా సోమవారం అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాలలో విస్మయం...

గోబెల్స్‌ను మించిన వ్యూహంతో మురిసిపోతున్నారు!

గోబెల్స్ ను మించిన వ్యూహంతో మురిసిపోతున్నారు!పదిమంది ఒకే తీరుగా వ్యూహాత్మకంగా చెబితే.. అబద్ధాన్ని కూడా నిజం అని నమ్మించగలరు.. అనేది ఒక సిద్ధాంతం. ఆవును అమ్మడానికి తీసుకువెళుతున్న అమాయకుడిని తారసపడిన నలుగురూ.. పనిగట్టుకుని...

ముందస్తు ఎన్నికలకై జగన్, కేసీఆర్ కసరత్తు!

రాష్ట్ర శాసన సభలకు గడువుకన్నా ముందుగానే ఎన్నికలు జరిపించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మే, 2024, తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్, 2023 వరకు...

తెలుగుదేశం గూటికి చేరనున్న సీనియర్ మాజీ మంత్రి!

తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. తెలుగుదేశం పాలన కాలంలో జరిగిన అభివృద్ధిలో కూడా ఆయన ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాలలో.. కేసీఆర్ తో...

వైఎస్ విజయమ్మ కన్నీళ్ల వెనుక..!

వైఎస్ విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న విజయమ్మ.. ఆమెకు ఏ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయో ఏమో.. పదేపదే కన్నీళ్లు పెట్టుకోవడం సభికులను కూడా కలచి వేసింది. ఇదంతా కూడా.....

బొత్సగారూ.. కాళ్లు కాదు, కాలర్ పట్టుకుంటారు తెలుసా?

మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి.. చులకన చేసేలా మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఉద్యోగులను రెచ్చగొట్టేలాగానూ, అవమానించేలాగానూ ఉన్నాయి. కేవలం అవమానం మాత్రమే కాదు.. వారిని బెదిరించేలాగానూ,...

సంజయ్ యాత్రకు తెలంగాణ పోలీసుల షాక్!

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుండి చేపట్టదలచిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత పాదయాత్రకు చివరి సమయంలో రాష్ట్ర పోలీసులు అనుమతి రద్దు చేస్తున్నామని అంటూ మోకాలడ్డారు. దానితో...

పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి…. బ్రహ్మాస్త్రంగా 9 నుండి పాదయాత్ర!

రెండు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గల కుటుంబం నుండి రావడమే కాకుండా, సోనియా గాంధీ కుటుంబంతో సాన్నిహిత సంబంధాలు గల సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీని...

వైసీపీపై స్వరం పెంచిన పవన్ … అయోమయంలో బిజెపి, వైసిపి!

2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ల చీలిక లేకుండా చూస్తామని చెప్పడం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి కోసం ప్రయత్నిస్తున్నట్లు కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్న సంకేతం కొద్దీ...

మల్లారెడ్డిని ప్రధాని చేస్తే సూపర్ ఉంటుంది..

కేసీఆర్ సర్కారులోని మంత్రి మల్లారెడ్డి చాలా సందర్భాల్లో సంచలనాత్మకంగా వార్తల్లో నిలుస్తుంటారు. కావడానికి కొన్ని వేల కోట్ల రూపాయల, విద్యావ్యాపార సామ్రాజ్యాలకు అధిపతి, రాష్ట్రప్రభుత్వంలో మాననీయ మంత్రి అయినప్పటికీ.. ఆయన మాటతీరు అంత...

పోలీసులంటే వైసీపీ గూండాలా?

నోరు తెరిచి ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కూడా రౌడీలు అని ముద్రవేస్తూ అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతుంటారు. వాళ్లు రౌడీలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులు అందరూ వారి పార్టీ కోసం చేయాల్సిన...

ఐటీ పాలనను నీరుగారుస్తున్న జగన్!

చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు కాలం నుండే ఆధునిక సమాచార సాంకేతికతను పాలనా యంత్రాంగంలో వినియోగించడం ప్రారంభించిన తొలి రాష్ట్రాలలో ఒకటిగా దేశంలో ఆంధ్ర ప్రదేశ్ గుర్తింపు పొందింది....

వివేకానంద హత్యపై జగన్ కుటుంభంలో ప్రకంపనాలు

ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడున్నరేళ్ల నా గత ప్రభుత్వ హయాంలో దారుణమైన హత్యకు గురయిన సొంత బాబాయ్, మాజీ మంత్రి డా. వై ఎస్ వివేకానంద రెడ్డి హంతకుల గురించి పట్టించుకోవడం లేదనే...

మోదీ ప్రభుత్వంపై `సుప్రీం’లో పోరుకు సై అంటున్న కేసీఆర్

దేశంలో మరే ప్రతిపక్ష ముఖ్యమంత్రి సాహసించని రీతిలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒక వంక ఉధృతంగా రాజకీయ పోరాటం చేస్తూ, మరోవంక న్యాయపోరాటానికి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సిద్దపడుతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న...

పసివాడి చావు సాక్షిగా.. ‘గడప గడపకు..’ దండగ!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కలిస్తే చాలు.. అధికారంలో ఉండగా కూడా వచ్చి కలిసినందుకు వారు కృతజ్ఞతతో తమ...

తెలుగుదేశం తలపెడుతున్న సాహసం ఇది!

తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ చాలా దయనీయంగా తయారైంది. పార్టీ నాయకులు చాలా వరకు పార్టీని వీడి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. పార్టీలో మిగిలిన కీలకమైన సీనియర్లు చాలా తక్కువ మంది...

హస్తినలో నినదిస్తే తాడేపల్లి ప్రతిధ్వనించాలి!

అమరావతి రాజధాని కోసం రైతులు ఎంత సుదీర్ఘమైన పోరాటం సాగిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజధాని రైతులు సంకల్పించిన అరసవిల్లి యాత్ర కూడా మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు...

ఇలాంటి మాటలే చిరంజీవిని దెబ్బకొట్టాయి పవన్!

తాను సాఫ్ట్, పాజిటివ్ అప్రోచ్ ఉన్న నాయకుల్లాగా కనిపించాలని అనుకుంటారో ఏమో గానీ.. కొందరు నాయకులు మాట్లాడే మాటలు, వారికి భిన్నమైన ఫలితాల్ని ఇస్తుంటాయి. ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని బిల్డ్ చేయడానికి...

కవిత అరెస్ట్ కు అమిత్ షా వెనుకడుగు వేస్తున్నారా!

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అవినీతి కేసులలో అరెస్ట్ చేయబోతున్నారని అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, గత ఎన్నికలలో ఆమెను ఓడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంవత్సరంకు పైగా హడావిడి...

లోకేష్ పాదయాత్రతో టిడిపి సీనియర్లలో కంగారు!

2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా జనవరి 27 నుండి పాదయాత్ర జరుపుతున్నట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. దానితో ఆయనతో సన్నిహితులైన పలువురు యువనేతలలో ఉత్సాహం కనిపిస్తున్నా, ఆ...

కాంగ్రెస్ లో చెల్లుబాటు కాని శశిధర్ రెడ్డి బిజెపి భారం కారా!

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చెడిది తామే అని నిత్యం ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి నాయకులకు ఎన్నికలలో పోటీ చేయడం  కోసం సమర్ధం గల నేతల కొరత ఏర్పడింది. పోటీ చేయగల సత్తా ఉన్న నాయకులు దొరికితే...

లోకేష్ సంకల్పం.. జగన్ రికార్డులన్నీ ఉఫ్!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వచ్చే ఏడాదిలో తాను చేపట్టబోతున్న పాదయాత్ర గురించి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు సంబంధించి అనధికారికంగా కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి...

‘ఎర్ర’ నారాయణా? వెర్రి నారాయణా?

పాపం వామపక్ష నాయకుడు సిపిఐ నారాయణ ఎట్టకేలకు రుషికొండను సందర్శించారు. అధికారులు ఆయనకు దగ్గరుండి రుషికొండ దర్శన భాగ్యం కల్పించారు. శిరోముండనం చేసిన పిమ్మట మిగిలిన శిఖండికము లాగా.. (అంటే మరేం లేదులెండి.....

ఆమె ఫోనులో వైసీపీ నేతల సెక్స్ బాగోతాలు!

ఆమె స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు! పైకి బట్టల దుకాణం అయినా.. లోలోన నడిపించేది సెక్స్ రాకెట్! అసలే నాయకురాలు, ఆపైన అధికార పార్టీ అండదండలు కూడా ఉన్నాయి....

యాప్ లో విలపిస్తే కష్టాలు తొలగుతాయా జగన్?

రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతున్నా.. చీమకుట్టినట్టయినా స్పందించరు. కదలరు, మెదలరు.. అనే అపకీర్తి మూటగట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజల కష్టాలు తీర్చడానికి, కాదు కాదు, వాళ్ల విలాపాలు అన్నీ ఒకచోట క్రోడీకరించడానికి...

అమరావతి రైతుల పాదయాత్రకు మోకాలడ్డుతున్న లోకేష్!

రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులు సాగిస్తున్న పోరాటం అంతా టిడిపి పోరాటం అంటూ ఒకవంక అధికార వైసిపి నేతలు ఆరోపణలు చేస్తుంటే, ప్రస్తుతం  అమరావతి రైతులు జరుపుతున్న అమరావతి నుంచి అరసవెల్లికి మహాపాదయాత్రను తిరిగి...

బిజెపి నేత సంతోష్ ను కేసీఆర్ అరెస్ట్ చేస్తారా! మోదీనే ఢీ కొంటారా!

టీఆర్ఎస్ - బీజేపీల మధ్య ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటం అగ్రనాయకుల కేంద్రంగా మారుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నేరుగా బిజెపి అగ్రనేత బి ఎల్ సంతోష్...

ఏపీ కాంగ్రెస్ లో ఇంకా చక్రం తిప్పుతున్న కెవిపి

. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జీవచ్ఛవం వలే మిగిలిపోయింది. ఢిల్లీ పెద్దలకు ఇష్టులైన వారికి నాయకత్వం అప్పచెబుతూ ఉండడం, వారేమో అధికార పక్షంతోనో,...

సమ్మోహనాస్త్రం ప్రయోగించిన చంద్రబాబు!

తన పొదిలో ఉన్న సమ్మోహనాస్త్రాల్ని చంద్రబాబునాయుడు ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని చురుగ్గా తీసుకెళ్తున్న చంద్రబాబు.. వివిధ వర్గాలతో సమావేశాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో...

బిజెపితో మైత్రి పవన్ కు చేటు.. ఎలాగంటే?

జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తే తప్ప.. ప్రజలు బాగుపడరని పోరాడుతుంటారు. అదే సమయంలో ఆయన తమ భాగస్వామి అని చెప్పుకుంటూ...

క్లారిటీ లేక.. ఎమ్మెల్యేల వెంటపడ్తున్న జగన్!

పైకి తాను సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి పాలన సాగిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రజలు మనకు కాక ఇంకెవరికి ఓటు...

గులాబీ మిత్రులద్వారా జగన్ కక్ష సాధిస్తున్నారా?

తెరాస ఎమ్మెల్యేలకు ఎరవేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అనేది ఇప్పుడు కీలక ఆరోపణ. దీనికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్ ప్రత్యేక దర్యాప్తు జరుపుతోంది. ఏకంగా బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి...
- Advertisement -
Popular