బడ్జెట్‌ పెంచిన సరిపోదా శనివారం!

Saturday, December 7, 2024

నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబో లో చేస్తున్న తాజా సినిమా “సరిపోదా శనివారం”. ఈ సినిమా నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని ఆల్రెడీ ఓ టాక్‌ వినిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యిన ముందులోనే సినిమా బడ్జెట్‌  సుమారు 90 కోట్లకు పైగానే అన్న టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు ఈ నెంబర్ కూడా పెరిగినట్టు మరో టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ సినిమాకి ఏకంగా బడ్జెట్ 150 కోట్లు అయ్యింది అని ఎస్ జె సూర్య ఓ తాజా ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇది మాత్రం షాకింగ్  విషయం అనే చెప్పాలి. మరి ఇంత బడ్జెట్ పెట్టేంత సినిమాలో ఏముందో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి జేక్స్ బిజొయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా ఈ ఆగస్ట్ 29న పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఒకవేళ పవన్ రాకుంటే ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని మరొక ప్లాన్ వేస్తున్నారు. రవితేజకు పవన్ కు, అలాగే పీపుల్స్ నిర్మాతలకు మధ్య మంచి స్నేహపూర్వక బంధం ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసమైన పవన్ కచ్చితంగా వస్తారని చిత్ర బృందం అంతా అనుకుంటున్నారు యూనిట్. నేడో రేపో ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యవహారంపై పూర్తి క్లారిటీ రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles