పొదిగే పిట్టకు తెలీకుండా గుడ్డును కొట్టేసే ఘనులు!
ముందుగా ఒక కథ చెప్పుకుందాం.. అనగనగా ఇద్దరు దొంగలున్నారు. వారిలో ఎవరు గొప్ప దొంగ అనే పోటీ ఏర్పడింది. సవాలు చేసిన దొంగ.. ఓ పెద్ద చెట్టు ఎక్కి.. చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుని అందులో గుడ్లు పెట్టి వాటిమీద కూర్చుని పొదుగుతున్న పిట్టకు తెలియకుండా ఆ గుడ్లను దొంగిలించి తీసుకు వస్తానని పందెం కట్టాడు. ఆ మేరకు చెట్టెక్కి గుడ్లు తీసుకుని వాటిని జేబులో వేసుకుని దిగివచ్చాడు. తీరా కిందికి వచ్చాక రెండో దొంగకు … Continue reading పొదిగే పిట్టకు తెలీకుండా గుడ్డును కొట్టేసే ఘనులు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed