జగన్ బర్త్‌డే గిఫ్ట్2 : పార్లమెంటు సాక్షిగా పరువుపాయె

ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా తన 50 వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. విద్యార్థులందరికీ ట్యాబ్ లు పంపిణీ చేసే, ఆకాశ్ కు భారీ మొత్తాలు చదివించుకునే చదువుల కార్యక్రమానికి ఆయన బర్త్ డే రోజునే ముహూర్తం పెట్టుకున్నారు. మరో వైపు ఆయన అభిమానులు, ఆశ్రితులు, వందిమాగధులు అందరూ కలిసి వందల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బర్త్ డే అట్టహాసం దద్దరిల్లింది. అయితే ఇదే రోజున రాష్ట్రం పరువుపోయే పరిణామాలు కూడా … Continue reading జగన్ బర్త్‌డే గిఫ్ట్2 : పార్లమెంటు సాక్షిగా పరువుపాయె